Big Story6 months ago
చాలామంది రాజకీయ ప్రముఖులకు ఎందుకు కరోనా సోకుతోంది? వైరస్ రాకుండా వాళ్లు ఎలాంటి ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటే?
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరిని కరోనా కాటేస్తోంది.. రాజకీయ ప్రముఖులను కరోనా వదిలిపెట్టడం లేదు. మహమ్మారి సమయంలో చాలామంది రాజకీయ ప్రముఖులకు కరోనా సోకింది. ఎందుకిలా రాజకీయ నేతలను...