Nashik Priest Close To VHP & RSS Arrested In Dubai For Duping Royal Family

రాజకుటుంబాన్ని మోసం చేసిన భారతీయ పూజారి అరెస్ట్..!

దుబాయ్‌ లో ఒక భారతీయ పూజారి నాసిక్ కాలారామ్ ఆలయ ప్రధాన అర్చకుడు మహంత్ సుధీర్ ప్రభాకర్ ను అరెస్టు చేసారు. పూజారి ఒక రాజకుటుంబ సభ్యుడ్ని మోసం చేశారన్న ఆరోపణలతో దుబాయ్‌ పోలీసులు అరెస్ట్ చేశారు.