indian-railways-creates-post-covid-coach-to-ensure-safer-for-passenger-safety-journey1

భారతీయ రైల్వే తొలి ‘పోస్ట్ కోవిడ్ కోచ్’ : చేత్తో ముట్టుకోనక్కర్లా..కరోనా రాదు

కరోనా..మనిషి జీవితాల్లో పెను మార్పులు తీసుకొచ్చింది. బయటకు వెళ్లాలన్నా, ఇంట్లో ఉండాలన్నా, ఏది తినాలి, ఎలా ఉండాన్నా..ఇలా అన్ని విషయంలో ఆచి తూచి అడుగేయాల్సి వస్తోంది. మనుషుల జీవితంలో పెను మార్పులకు నాంది పలికింది

Trending