ఇదో సూపర్ బైక్.. ముచ్చటపడిన పోలీసులకు నేర్పించిన రైడర్!

సాధారణంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాదారులను పోలీసులు ఆపడం కామన్.. అదే సూపర్ బైకర్లు అతివేగంతో రోడ్లపై దూసుకుపోతూ ప్రమాదాల బారినపడుతుంటారు.. ఇలాంటి ఘటనలకు నివారించేందుకు పోలీసులు స్పీడ్ గా వెళ్లే బైకర్లకు ఆపుతుంటారు.

Trending