పేటీఎం నుంచి ఫ్లిప్ కార్ట్ : చైనా పెట్టబడులతో భారతీయ యాప్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా?

దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భద్రత దృష్ట్యా  అత్యంత పాపులర్ అయిన టిక్‌టాక్, UC బ్రౌజర్‌తో సహా 59 యాప్స్ చైనీస్ యాప్‌లను భారత్ నిషేధించింది. లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ వద్ద నెలకొన్న ప్రతిష్టంభన,