ప్రపంచకప్‌కు అడుగు దూరంలో ఆగిన రోజు.. భారత జెర్సీలో ధోని కనిపించి ఏడాది

జూలై 10, 2019… 130కోట్ల భారతీయులు ఆసక్తిగా టీవీల ముందు కూర్చున్న రోజు.. ఇదే రోజు.. ఇంగ్లాండ్‌లో జరిగిన ప్రపంచ కప్ మొదటి సెమీ-ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో 18 పరుగుల తేడాతో ఓడిపోయిన రోజు

Indian team selected for the T20 series against New Zealand

న్యూజీలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఎంపిక : మళ్లీ టీమ్‌లోకి రోహిత్ శర్మ

శ్రీలంకతో సిరీస్‌కు రెస్ట్ తీసుకున్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మళ్లీ టీమ్‌లోకి వచ్చాడు. న్యూజిలాండ్‌తో జరిగే టీ20 క్రికెట్‌ సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా సెలక్షన్ కమిటి ఎంపిక చేసింది.