Z Plus Security for Indian Triple Diplomats

భారత త్రివిధ దళాధిపతులకు జడ్ ప్లస్ భద్రత

ఢిల్లీ : భారత త్రివిధ దళాధిపతులకు జడ్ ప్లస్ భద్రత కల్పించారు. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఆర్మీ జనరల్ బిపిన్ రావత్, వాయుసేనాధిపతి బీరేంద్ర సింగ్ ధనోవా, నావికా

Trending