ఆ నాలుగు వ్యాక్సిన్‌ల‌పైనే ప్రపంచం ఆశలు, పకడ్బందీగా వస్తున్న భారత్ వ్యాక్సిన్

కరోనా వ్యాక్సిన్ కోసం వరల్డ్‌ వైడ్‌గా వందకు పైగా సంస్థలు ట్రయల్స్ జరుపుతున్నా.. వాటిలో కొన్నింట మాత్రమే మంచి ఫలితాలు వస్తున్నాయి. మరికొన్ని సైడ్ ఫెక్ట్ లతో సైడ్ అయిపోతున్నాయి. ఇమ్యూనిటి పెంచడమే టార్గెట్

Trending