దక్షిణ చైనా సముద్ర జలాల్లోకి భారత యుద్ధనౌక… చైనా ఊహించనేలేదు….

ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్‌ అవుతుందో.. అనే స్థాయిలో చైనాకు భారత్ షాకుల మీద షాకులిస్తోంది. చైనాతో సరిహద్దు వివాదం తర్వాత దేశవ్యాప్తంగా ప్రజల్లో పెల్లుబికిన ఆగ్రహావేశాలకు ప్రతీకగా పలు నిర్ణయాలు తీసుకుంది

Trending