India To Get Swiss Banking Details Of Indians Today

నేడే విడుదల.. స్విస్ గుట్టు రట్టు: నల్ల కుబేరుల గుండెల్లో రైళ్లు

స్విస్ బ్యాంకుల్లో అకౌంట్లున్న భారతీయుల బండారం బట్టబయలు కాబోతోంది. భారత కుబేరుల బ్లాక్ మనీ వివరాల గుట్టు రట్టు కాబోతోంది. 2019, సెప్టెంబర్ 01వ తేదీ ఆదివారం నుంచి స్విట్జర్లాండ్‌ బ్యాంకుల్లోని ఖాతాల గోప్యతకు