50 బిలియన్ డాలర్ల వివాహ పరిశ్రమ, శీతాకాలం కోసం సన్నద్ధమవుతోంది.. నవంబర్, డిసెంబర్‌లో శుభ ముహూర్తాలు

‘వివాహాలు స్వర్గంలో జరుగుతాయి’ అనేది ఒక నానుడి. కానీ, అంగరంగ వైభవంగా పెళ్లి వేడుకలు జరిగేది ప్రపంచంలో ఎక్కడ అంటే ముందుగా గుర్తు వచ్చే పేరు ఇండియా. మన దేశంలో పెళ్ళిళ్లు జరిగినంత వైభవోపేతంగా