Cyclone Bulbul: Andhra Pradesh, Odisha districts gear up for India’s 7th cyclone this year

భయపెడుతున్న బుల్ బుల్ : ఆంధ్రపై తుఫాన్ ప్రభావం

మహా తుఫాన్ ధాటికి భారీ వర్షాలు కురుస్తుంటే మరోవైపు బుల్ బుల్ తుఫాన్ భయపెడుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన బుల్ బుల్ తుఫాన్ ప్రభావం ఇప్పుడు ఉత్తరాంధ్రపైన కూడా కనిపిస్తుంది. బుల్ బుల్ తుఫాన్ ప్రభావం