China again says no to back India's bid to list JeM chief Azhar as global terrorist by UN

చైనా వ‌క్ర‌బుద్ధి : పుల్వామా దాడిని ఖండిస్తూనే.. జైషే మ‌హ‌మ‌ద్ పై ప్రేమ‌

పుల్వామా ఉగ్ర‌దాడిని ఖండిస్తూనే చైనా ప్ర‌పంచం ముందు మ‌రోసారి త‌న వ‌క్ర‌బుద్ధిని చూపించింది. పుల్వామా జిల్లాలో గురువారం పాక్ ఉగ్ర‌వాద సంస్థ జైషే మ‌హ‌మ‌ద్ జ‌రిపిన ఐఈడీ బ్లాస్ట్ లో 49మంది జావాన్లు అమ‌రులైన