కొప్పల్ ‌లో దేశ‌పు తొలి బొమ్మ‌ల త‌యారీ క్ల‌స్ట‌ర్…5ఏళ్లలో 40వేల ఉద్యోగాలు

కర్ణాట‌క‌లోని కొప్ప‌ల్ ‌లో దేశపు తొలి బొమ్మ‌ల త‌యారీ క్ల‌స్ట‌ర్ ఏర్పాటు కానున్న‌ట్లు ఆ రాష్ట్ర సీఎం య‌డియూర‌ప్ప తెలిపారు. ప్ర‌ధాని మోదీ విజ‌న్‌కు అనుగుణంగా ఈ టాయ్ క్ల‌స్ట‌ర్‌ను ఏర్పాటు చేయనున్న‌ట్లు తెలిపారు.

Trending