India’s First RoboCop: Kerala Police Inducts Robot, Gives It SI Rank

అలసిపోదు : దేశంలో మొదటి రోబో పోలీస్

కేరళలో పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రజల సమస్యలు, ఫిర్యాదులను స్వీకరించి ఉన్నతాధికారులకు తెలియజేసే రోబోను కేరళ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశపెట్టారు. ఇది పోలీసు పని కోసం రోబోట్ ను ఉపయోగించిన దేశంలో మొట్టమొదటి పోలీసు శాఖగా మారింది.

Trending