Rahul Gandhi says India’s lockdown has failed, asks Centre what’s Plan B to battle coronavirus

ఇండియాలో లాక్‌డౌన్‌ ఫెయిల్.. ఆ ప్రభుత్వాలకు కూడా కేంద్రం మద్దతివ్వాలి: రాహుల్ గాంధీ

ఇండియాలో నాలుగు ద‌శ‌ల లాక్‌డౌన్‌ విఫలమైందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమ‌ర్శించారు. కరోనావైరస్‌తో యుద్ధం చేయడానికి ప్లాన్ బి ఏమిటి అని కేంద్రాన్ని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. రెండు నెలలుగా భారతదేశంలో