ఆరు నెలల కరోనా.. భారత్ ఏం చేసింది? 24 గంటల్లో 52 వేలకు పైగా కేసులు..

చైనాలో పుట్టి ప్రపంచంలో ప్రతి దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. భారతదేశంలో రోజురోజుకు పెరిగిపోతుంది. ప్రపంచంలో భారత్ ప్రస్తుతం కరోనాలో మూడవ స్థానంలో ఉంది. బ్రెజిల్ మరియు అమెరికా తరువాత కొత్తగా కేసులు భారతదేశంలోనే

Trending