Coronavirus Live Updates: 18,522 Patients In 24 Hours Takes India's Total To 5.66 Lakh

కరోనా అప్‌డేట్: దేశంలో వరుసగా 4వ రోజు 18 వేలకు పైగా కేసులు.. రాష్ట్రాలవారీగా లెక్కలు

గత నాలుగు రోజులుగా దేశంలో 18 వేలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. భారతదేశంలో మొత్తం సోకిన వారి సంఖ్య ఇప్పటికే ఐదున్నర లక్షలు దాటింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ