PM Imran chairs important meeting on Surgical Strike 2.0

ప్రపంచానికి ముందే చెప్పాం.. పాక్ ప్రధాని అత్యవసర సమావేశం

జైషే మహ్మద్‌ శిబిరాలే లక్ష్యంగా పుల్వామా ఉగ్రదాడికి కౌంటర్ ఎటాక్ ఇస్తూ భారత్‌ జరిపిన మెరుపు దాడులను పాకిస్తాన్ పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషీ ధ్రువీకరించారు. ఇండియా ఇటువంటి పని చేస్తుందని