Nifty, Senex trading halted for 45 minutes, indices hit 10% lower circuit limits

కరోనా ఎఫెక్ట్: కుప్పకూలిన మార్కెట్లు.. నిలిచిపోయిన ట్రేడింగ్.. భారీగా నష్టాలు

మార్కెట్లను కరోనా కాటేసింది. ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోనా మహమ్మారి మనుషుల ప్రాణాలతోనే కాదు.. మదుపర్ల జీవితాలతోనూ ఆడుకుంటుంది. ప్రతి రంగంలోనూ దీని ప్రభావం కనిపిస్తుండగా.. లేటెస్ట్‌గా స్టాక్ మార్కెట్లలో మహాపతనం​ కొనసాగుతోంది. ఆర్థిక మాంద్యం

Trending