అమెరికా లవ్స్‌ ఇండియా Trump Tweet

భారతదేశాన్ని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఇండియాపై ఉన్న అభిమానాన్ని ట్రంప్ ఎన్నోసార్లు చాటుకున్నారు. తాజాగా మరోసారి అభిమానాన్ని చాటుకున్నారు. అమెరికా లవ్స్ ఇండియా

maharashtra politics  all eyes on 13 independents, 16 smaller party MLAs

బీజేపీ టార్గెట్ 180 : అందరి చూపు వారి వైపే

మహారాష్ట్ర రాజకీయాలు పూటకో మలుపు తిరుగుతూ  ఉత్కంఠను రేపాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాత్రికి రాత్రి మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఎత్తివేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ-అజిత్ పవార్ మద్దతుదారులతో ప్రభుత్వం ఏర్పాటైంది.

Trending