cm jagan speech police martyrs commemoration day

పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం : సీఎం జగన్ 

విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో పోలీస్  అమరవీరుల దినోత్సవ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ..పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Trending