"I'm Indira Gandhi's Granddaughter," Priyanka Gandhi Dares UP Government

నేను ఇందిరా గాంధీ మనువరాలిని… తగ్గేది లేదు

ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ.  యోగి సర్కార్ తనకు వ్యతిరేకంగా ఎన్ని చర్యలు తీసుకున్నా జరుగుతున్న​ వాస్తవాలను ధైర్యంగా ప్రజల ముందు ఉంచుతానని ప్రియాంక గాంధీ