JAC leaders' hunger strike near Indirapark on monday

నిరాహారదీక్షకు సిద్ధమైన ఆర్టీసీ జేఏసీ నేతలు

ఆర్టీసీ జేఏసీ నేతలు నిరహార దీక్షకు రెడీ అయిపోయారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ సమ్మెలోకి వెళ్లినా..ప్రభుత్వం సానుకూలంగా స్పందించక పోవడంపై వారు గుర్రుగా ఉన్నారు. దీంతో సర్కార్‌పై ఒత్తిడి తెచ్చేందుకు నిరహార దీక్షకు సిద్ధమౌతున్నారు.

MRPS mahagarjana at indirapark in hyderabad

అంబేద్కర్ విగ్రహాన్ని పున:ప్రతిష్టించాలి : మందకృష్ణ మాదిగ

అంబేద్కర్ విగ్రహాన్ని మళ్లీ ప్రతిష్టించాలని ఎమ్ ఆర్ పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చమంటూ ఎవరు ఆదేశాలిచ్చారో చెప్పాలన్నారు.

Trending