Budget likely to cut tax rates for individual taxpayers, say sources

2020 బడ్జెట్.. ఇన్‌కమ్ టాక్స్ తగ్గింపు!

ట్యాక్స్ పేయర్లకు గుడ్ న్యూస్. వచ్చే బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లను తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈక్విటీ పెట్టుబడుల నుంచి దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్నును కూడా తగ్గించే అవకాశం ఉందని

Trending