BBM Aka BlackBerry Messenger to Shut Down in May, but BBME to be Available to Individual Users

మే 31న సర్వీసు స్టాప్ : బ్లాక్ బెర్రీ మెసేంజర్ షట్ డౌన్

బ్లాక్ బెర్రీ మెసేంజర్ యూజర్లకు బ్యాడ్ న్యూస్. బ్లాక్ బెర్రీ మెసేజంర్ (BBM) సర్వీసు షట్ డౌన్ కానుంది. ఇండోనేషియా ఆధారిత కంపెనీ ఎమ్ టెక్ కు చెందిన బ్లాక్ బెర్రీ మెసేంజర్ సర్వీసు మే 31న నిలిచిపోనుంది.

Trending