ఇండో-పాక్​ బోర్డర్ లో భారీగా ఆయుధాలు స్వాధీనం

భారత్‌-పాక్‌ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు. పంజాబ్‌ ఫిరోజ్‌పూర్ జిల్లా ఇండో-పాక్​ సరిహద్దు ప్రాంతంలోని ఓ పొలంలో మూడు ఏకే -47లు, రెండు ఎం -16 రైఫిళ్లను శనివారం బీఎస్‌ఎఫ్