ITBP personnel who have served the service in Arunachal Pradesh

లోహిత్‌పూర్‌ లో తొలి ఓటు పడింది

లోహిత్‌పూర్‌ : దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగనున్న తరుణంలో అప్పుడే తొలి ఓటు పడింది. ఎన్నికలు 11న జరుగనున్నాయి. కానీ మొదటి ఓటు అప్పుడే పడింది. అరుణాచల్‌ప్రదేశ్‌లో విధులు నిర్వహిస్తున్న 80 మంది ఇండో టిబెటన్