Education and Job10 months ago
పుట్ పాత్ పై చదువుకుంటూ..10th లో ఫస్ట్ క్లాస్ వచ్చిన బాలిక : గిప్టుగా ఇల్లు ఇచ్చిన అధికారులు
చదువుల తల్లి. మట్టిలో మాణిక్యం ఈ చిన్నారి. ఉండటానికి ఇల్లు లేక..కట్టుకోవటానికి సరైన బట్టలు లేక..కనీసం ప్రశాంతంగా కూర్చుని చదువుకునే కనీస సౌకర్యం కూడా లేని ఓ బాలిక చదువుల్లో ప్రతిభను కనబరిచింది. ఫుట్‌పాత్‌పై చదువుకుంటూనే...