National1 year ago
కరోనా నేర్పిన కొత్త పాఠం : వలస కార్మికుల కొత్త నిర్ణయాలతో భారత ఎకానమీకి పెద్ద దెబ్బ
దేశంలో కరోనా వైరస్(కోవిడ్-19)వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా ప్రధానమంత్రి అకస్మాత్తుగా ప్రకటించిన 21రోజుల లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అనేకమంది వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. పనిచేస్తున్న చోట నుంచి యజమానులు తరిమేయడం,సొంత ఊర్లకు...