Sports1 year ago
వరల్డ్ కప్ విన్నర్ ఆస్ట్రేలియా.. భారత్కు తప్పని నిరాశ
టాపార్డర్ కుదేలైన వేళ.. టీ20 ఉమెన్స్ వరల్డ్ కప్ 2020ను చేజార్చుకుంది టీమిండియా మహిళల జట్టు. అద్భుతమైన హిట్టింగ్తో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా.. భారత్కు 185పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. చేధనలో తడబడిన భారత్ ఘోర వైఫల్యం...