Gujarat Man Infected : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ ద్వారా చెక్ పెట్టే ప్రయత్నం జరుగుతున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. భారత్ తో సహా ఇతర దేశాల్లో సెకండ్ వేవ్ విస్తరిస్తూనే...