International7 months ago
ఎన్నికలను ప్రభావితం చేస్తున్నాయట.. పేజ్‌లను తొలగించిన ఫేస్బుక్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిరిగి ఎన్నికయ్యే అవకాశాలను దెబ్బతీసేందుకు చైనా కార్యకలాపాలను ప్రారంభించగా ఫేస్బుక్ ఆ విషయాన్ని గుర్తించింది. నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలను గుర్తించినట్లు సంస్థ బహిరంగంగా వెల్లడించింది....