Big Story5 months ago
దోహా ఎయిర్ పోర్టులో దుస్తులు విప్పించి.. మహిళలకు అవమానం.. ఖతార్ క్షమాపణలు
Qatar apologizes to Australia : ఖతార్ రాజధాని దోహాలో విమానాశ్రయంలో మహిళా ప్రయాణికులను అవమానించిన ఘటనపై ఖతార్ క్షమాపణలు చెప్పింది. ఎయిర్ పోర్టులోని బాత్ రూంలో శిశువుకు జన్మనిచ్చిన మహిళ కోసం అక్కడి అధికారులు...