International11 months ago
కరోనాను జయించాక..ప్రజలు ఎలా బతకాలో నేర్పుతున్న న్యూజిలాండ్
ప్రపంచానికి పెను ముప్పుగా దాపురించిన మాయదారి మహమ్మారి కరోనాని కట్టడి చేసిన అతి కొద్ది దేశాల్లో న్యూజిలాండ్ ఒకటి. కరోనాని జయించిన దేశంగా ప్రకటించుకున్నదేశం కూడా న్యూజిలాండే. ఇప్పుడు న్యూజిలాండే ప్రపంచానికి కరోనా తర్వాత ఎలా...