Andhrapradesh8 months ago
పెద్దకూతురు కోసం బెంగళూరుకు సీఎం జగన్, హర్షారెడ్డికి ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో సీటు
ఏపీ సీఎం జగన్…కుమార్తె కోసం బెంగళూరుకు వెళ్లనున్నారు. 2020, ఆగస్టు 25వ తేదీ మంగళవారం ఆయన సతీసమేతంగా పయనం కానున్నారు. ప్రపంచంలోనే టాప్ 5 బిజినెస్ స్కూల్స్ లో ఒకటైన పారీస్ ఇన్సీడ్ బిజినెస్ స్కూల్...