National7 months ago
ప్రెజర్ కుక్కర్లో బంగారం స్మగ్లింగ్
కేరళలోని కరీపూర్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు అక్రమంగా తరలించే బంగారాన్ని పట్టుకున్నారు. ఓ వ్యక్తి ప్రెజర్ కుక్కర్లో బంగారాన్ని దాచి గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తూ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. దాదాపు 700...