Andhrapradesh5 months ago
చరిత్రలో తొలిసారి, ఏకాంతంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ప్రతి ఏటా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభంగా నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలను కన్నుల పండువగా జరుపుతారు. బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. కానీ, ఏ ఏడాది చాలా భిన్నంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు....