Andhrapradesh7 months ago
పార్టీకి దూరంగా పత్తిపాటి పుల్లారావు, జగన్ టార్గెట్ నుంచి తప్పించుకోవడానికేనా?
గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో చిలకలూరిపేట మాజీ శాసనసభ్యుడు పత్తిపాటి పుల్లారావుది కీలక పాత్ర. పత్తి వ్యాపారిగా ఉన్న పుల్లారావు రాజకీయాల్లో అడుగు పెట్టి అంచెలంచెలుగా ఎదిగారు. చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా...