International10 months ago
నాన్నఇచ్చిన నాణెంతో..లక్ లక్కలా అతుక్కుంది : రూ.60కోట్ల లాటరీలు గెలిచిన అదృష్టవంతుడు
లక్ లక్కలా అతుక్కుంటే పట్టిందల్లా బంగారమే అవుతుంది. అటువంటి అదృష్టవంతుడికి రెండు సార్లు కోట్ల రూపాయల లాటరీ తగిలింది. దీంతో అతను ఏకంగా లాటరీ కింగ్ అయిపోయాడు అమెరికాలోని మిచిగాన్ లో నివసిస్తున్న మార్క్ క్లార్క్....