National2 years ago
ఏం జరుగుతోంది : ఇండో-పాక్ సరిహద్దుల దగ్గర భారీగా చైనా బలగాలు
పాక్ లోని సింధ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున చైనా సైనిక బలగాలను మెహరించింది. చైనా-పాక్ ఎకనామిక్ కారిడర్(CPEC)కాపాడుకోవడానికే చైనా సైన్యం సింథ్ లో మొహరించినట్లు ఇంటిలిజెన్స్ వర్గాలు తెలిపాయి.ముఖ్యంగా సింధ్ ఫ్రావిన్స్ లోని థార్ ప్రాంతంలో...