Education and Job1 year ago
ఏపీలో 10వ తరగతి పరీక్షలు వాయిదా, బయటకు వస్తే కేసులు
ఏపీలో 10వ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. టెన్త్ క్లాస్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు మంత్రి పేర్ని నాని తెలిపారు. లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. మంగళవారం(మార్చి 24,2020) మీడియాతో...