Crime9 months ago
వడ్డీ చెల్లించ లేదని భార్యను ఎత్తుకెళ్లిన వడ్డీ వ్యాపారి
అప్పు తీసుకున్న వ్యక్తి సకాలంలో వడ్డీ చెల్లించలేదని అతడి భార్యను ఎత్తుకెళ్లిన వడ్డీ వ్యాపారి ఉదంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగు చూసింది. జిల్లాలోని టేకులపల్లి మండలం సులానగర్ కు చెందిన అజ్మీరా హట్యా అనే వ్యక్తి...