National10 months ago
లేచిన వేళ మంచిది : పాము నోట్లోంచి తప్పించుకున్న జింక వీడియో
అడవిలో చాలా చాలా అద్భుతాలు జరుగుతుంటాయి. బలమైన జంతువులు చిన్న జంతువుల్ని వేటాడి తినేస్తుంటాయి. కానీ ఆ పెద్ద బలమైన జంతువుల నుంచి చిన్న జంతువులు చిత్రంగా..తప్పించేసుకుంటాయి. క్రూరమృగాలకు కూడా చిన్నపాటి చిరుజీవులు బోల్తా కొట్టించి...