Telangana11 months ago
పచ్చి బాలింతను ఊళ్లోకి రానివ్వని గ్రామస్తులు..పసిగుడ్డుతో 6 రోజులు చెట్టుకిందే: వివక్షకు పరాకాష్ట
అమ్మపై ఆంక్షలు. పసిగుడ్డును ఎత్తుకుని సొంత ఇంటికి వస్తున్న ఓ పచ్చి బాలింతను ఊర్లో అడుగు పెడితే ఊరుకునేది లేదని..వస్తే ఊరుకోమని కఠినంగా చెప్పి ఊరు పొలిమేరల్లోనే అడ్డుకున్నారు గ్రామస్తులు. దీనికంతటికి కరోనా భయమేనంటు ఓ...