Hyderabad2 years ago
దేశంలోనే బెస్ట్ : ఉత్తమ దర్యాప్తు అధికారిగా ఏసీపీ రంగారావు
దర్యాప్తు సంస్థల్లో ఉన్న అధికారుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ ఏడాదిలోనే దీనిని ప్రారంభించింది. తొలి అవార్డు హైదరాబాద్ పోలీసు విభాగంలోని ఏసీపీ ఎస్. రంగారావుకు దక్కింది. ప్రస్తుతం...