National9 months ago
ఇంగ్లీష్ బాగా మాట్లాడటం, అందంగా ఉండటం సరిపోదు…సచిన్ పైలట్ పై సీఎం గహ్లోత్ సంచలన ఆరోపణలు
ఎడారి రాష్ట్రంలో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతోంది. రెబెల్ నేత సచిన్ పైలట్‌పై సీఎం అశోక్ గహ్లోత్ బుధవారం తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీతో కలిసి రాజస్ధాన్ ప్రభుత్వాన్ని అస్ధిరపరిచే కుట్రలో పైలట్ భాగస్వామిగా మారారని ఆరోపించారు. జైపూర్‌లో...