BJP first, Congress lists: GHMC ELECTION 2020 కు అన్ని పార్టీలు రెడీ అయిపోతున్నాయి. అభ్యర్థుల జాబితా విడుదల చేసే పనిలో బిజీ బిజీగా గడుపుతున్నాయి. 105 మంది అభ్యర్థుల జాబితాను టీఆర్ఎస్ విడుదల...
తెలంగాణలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. తొలుత పదులు, తర్వాత వందలు…అనంతరం వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వేల సంఖ్యలో కేసులు రికార్డు కావడం..అందులో ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా కేసులున్నాయి. దీంతో నగర ప్రజలు...
చారిత్రక ఉస్మానియా జనరల్ ఆస్పత్రిని మళ్లీ మురుగునీరు ముంచెత్తింది. బుధవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి పాత భవనంలోని సూపరింటెండెంట్ చాంబర్ సహా… కారిడార్, మేల్ వార్డులు ఉస్మాన్సాగర్ను తలపించాయి. ఆస్పత్రిలోకి వరద నీరు ముంచెత్తడంతో...
గ్రేటర్ హైదరాబాద్లో కరోనా కోరలు చాస్తోంది. రోజూ వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వైరస్ అదుపులోకి రావడం లేదు. దీంతో కరోనా...
తెలంగాణలో కరోనా వైరస్ బాధితులు పెరిగిపోతూనే ఉన్నారు. టెస్టులను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా అనుమానితులకు కేవలం 15 నిమిషాల్లోనే వైరస్ ఉందా ? లేదా ? అనేది తెలుసుకొనేందుకు...
తెలంగాణను కరోనా రాకాసి వీడడం లేదు. పాజిటివ్ కేసులు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. దీంతో నగర వాసులు తీవ్ర భయాందోనళలకు గురవుతున్నారు. ప్రధానంగా GHMC పరిధిలో ప్రజలు వైరస్ బారిన అధికంగా పడుతుండడంతో ఇళ్లను ఖాళీ...
హైదరాబాద్ లో కరోనా కట్టడికి ఏం చేస్తారు ? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. మరలా లాక్ డౌన్ విధిస్తారా ? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. గత కొద్ది రోజులుగా కరోనా...
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరీక్షలపై సీఎం కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ల్యాబ్ లకు పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పరీక్షల విషయంలో పలు నిబంధనలు విధించింది. పరీక్షల విషయంలో ఎవరినీ భయపెట్టవద్దని...
తెలంగాణ రాష్ట్రంలో కరోనా బెల్స్ ఇంకా మ్రోగుతూనే ఉన్నాయి. పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. డబుల్ డిజిట్స్ లో కేసులు రికార్డవుతుండడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. 2020, మే 28వ తేదీ గురువారం ఒక్కసారిగా కేసులు...
ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల వేతనాల్లో కోత తప్పదు. పెన్షనర్ల పెన్షన్లో కోత కంటిన్యూ అవుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. లాక్డౌన్ నిబంధనల్లో కొన్ని సడలింపులు ఇచ్చినప్పటికీ ఆదాయం పెద్దగా పెరగలేదన్నారు. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా...
తెలంగాణలో కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉంది. చైనా నుంచి వచ్చిన ఈ రాకాసి భారతదేశంలో విజృంభిస్తోంది. ఇప్పటికే లాక్ డౌన్ కొనసాగుతోంది. కొన్ని సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కేసులు తగ్గుముఖం పడుతాయని అనుకుంటే..అలాంటి జరగడం...
తెలంగాణ రాష్ట్రంలో తగ్గుముఖం పడుతున్నట్లు తగ్గి..ఒక్కసారిగా కేసులు పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. గత నాలుగు రోజులుగా తగ్గిన కేసులు..2020, మే 16వ తేదీ శనివారం ఒక్కరోజే 55 పాజిటివ్ కేసులు పెరిగాయి. గ్రేటర్ హైదరాబాద్...
తెలంగాణ రాష్ట్రంలో కరోనా భయం వీడడం లేదు. ఇంకా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వైరస్ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..ఎక్కడో ఒకచోట వైరస్ బారిన పడుతుండడం కలకలం రేపుతోంది. రెండంకెల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి....
కరోనా వైరస్ కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. వైరస్ విస్తరించకుండ ఉండేందుకు ఇప్పటికే లాక్ డౌన్ కొనసాగుతోంది. 2020, మే 29వ తేదీ వరకు నిబంధనలు అమల్లో ఉండనున్నాయి. ఈ క్రమంలో మాస్క్...
తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం ఎలా ఉంటుందనే దానిపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2020, మే 05వ తేదీ మంగళవారం మధ్యాహ్నం ప్రగతి భవన్ సీఎం...
తెలంగాణ రాష్ట్రంలో మరిన్న రోజులు లాక్ డౌన్ పొడిగిస్తారా ? 2020, మే 07వ తేదీ నుంచి మరో రెండు, మూడు వారాల పాటు లాక్ డౌన్ పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందా ? తదితర...
తెలంగాణలో మద్యం షాపులు ఓపెన్ కానున్నాయా ? గత 40 రోజులుగా చుక్క మందు లేక మందుబాబులు పడుతున్న అవస్థలపై రాష్ట్ర ప్రభుత్వం కరుణించనుందా ? అంటే ఎస్ అనే సమాధానాలు వినిపిస్తున్నాయి. రెండు, మూడు...
కరోనా వైరస్ కట్టడి చేసేందుకు ఉపయోగిస్తున్న ఏకైక ఆయుధం లాక్ డౌన్. భారతదేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ప్రస్తుతం Lock Down 3.0 జరుగుతోంది. 2020, మే 03వ తేదీ వరకు ఉన్న లాక్...
తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా విద్యార్థుల విషయంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులకు తెరదించారు సీఎం కేసీఆర్. భారతదేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. దీంతో కేంద్రం లాక్ డౌన్ విధించింది. ఈ దశలో పరీక్షల సీజన్...
తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 30వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. కరోనా పాజిటివ్ కేసులు లేకపోతే..దశల వారీగా ఎత్తివేస్తామని ప్రకటించారు. ఇందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రధాన...
తెలంగాణను కరోనా కలవరపెడుతోంది. రోజూ కరోనా కేసులు ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. అయితే మర్కజ్ లింకులతో ఒక్కసారిగా పెరిగిన కేసులు ఇప్పుడైతే కొంచెం తగ్గుముఖం పట్టాయి. మర్కజ్ సభల కనెక్షన్స్తో రాష్ట్రంలో రోజూ 40కిపైగా నమోదైన...
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులపైనా తీవ్ర ప్రభావం చూపనుందా? ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత పడనుందా?
కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ అమల్లో ఉన్న వేళ తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే
ఆదివారం(మార్చి 29,2020) సాయంత్రం కరోనాపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కరోనా నియంత్రణ, లాక్ డౌన్ అమలు, నిత్యవసర వస్తువుల సరఫరా,
తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారిని ప్రారదోలడానికి కేసీఆర్ సర్కార్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ రాష్ట్ర ప్రజలు దీనిని పట్టించుకోకుండా రోడ్లపైకి రావడంతో సీఎం కేసీఆర్ సీరియస్...
వామ్మో కరోనా అంటున్నారు తెలంగాణ ప్రజలు. ఈ వైరస్ బారిన పడిన వారం సంఖ్య రోజు రోజుకు అధికమౌతోంది. పాజిటివ్ కేసులు అధికమౌతుండడంతో సర్వత్రా తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వేలాది సంఖ్యలో...
ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం అంటున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. సోషల్ మీడియాలో నీచాతినీచంగా దుష్ప్రచారం చేశారని, సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధిక ప్రసంగాలు చేస్తుంటే..ప్రజలు అసహ్యించుకుంటున్నారని...
‘బాబు..ఈజ్ డర్టీయెస్ట్ పొలిటిషీయన్...పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నాడు ? బాబు మాటలకు తలా..తోక..ఏమైనా ఉందా...? బాబుకు మెదడు ఉందా ? ఎలా అర్థం చేసుకోవాలి..ఇంత పచ్చి మోసమా ?