Uncategorized1 year ago
అయేషా కేసు : న్యాయం జరుగుతుందని రీ పోస్ట్మార్టంకు అంగీకరించాం : ముస్లిం పెద్దలు
12 సంవత్సరాల క్రితం దారుణ పరిస్థితుల్లో హత్యకు గురైన మా బిడ్డలాంటి అయేషా మీరాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తూ తాము అయేషాకు రీపోస్ట్ మార్టానికి అంగీకరించామని ముస్లం మత పెద్దలు తెలిపారు. ముస్లిం మత సంప్రదాయం...