International1 year ago
ప్రపంచంలోనే అతి పొట్టి వ్యక్తి ‘ఖాగేంద్ర థాపా మాగర్’ మృతి
ప్రపంచంలోనే అతి పొట్టి వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించిన ఖాగేంద్ర థాపా మాగర్ తన 27 ఏళ్ళ వయస్సులో మృతి చెందారు. నేపాల్ రాజధాని ఖాట్మండుకు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోఖారాలోని ఒక ఆసుపత్రిలో...